హెల్త్ మేళాను సద్వినియోగము చేసుకొనవలసినదిగా కమిషనరు తెలియజేశారు.
శ్రీకాళహస్తి పట్టణ పుర ప్రజలకు తెలియజేయడము ఏమనగా, పట్టణములోని టూరిస్ట్ బస్ స్టాండ్ వద్ద గల శివ సదన్ నందలి ఈ నెల 21-04-2022 తేదిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ మరియు వెల్నెస్ సెంటర్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన సంయుక్తముగా "అజాదికా అమ్రిత్ మహోత్సవ్" కార్యక్రమములో భాగముగా బ్లాక్ లెవెల్ హెల్త్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ డి.ఆర్. యు. శ్రీహరి గారు మరియు కమిషనరు బి. బాలాజీ నాయక్ ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.
కావున, సదరు కార్యక్రమమును పట్టణ పుర ప్రజలందరూ సదరు కార్యక్రమమునకు విచ్చేసి హెల్త్ మేళాను సద్వినియోగము చేసుకొనవలసినదిగా తెలియజేయడమైనది.
No comments:
Post a Comment