శ్రీకాళహస్తి పురపాలక సంఘం తాగునీటి సరఫరా చేసే కె . పి .కెనాల్ పంప్ హౌస్ నందుమరమ్మతులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు యవద్మందికి తెలియజేయడమేమనగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం తాగునీటి సరఫరా చేసే కె . పి .కెనాల్ పంప్ హౌస్ నందు ప్రధాన పైపులైన్లు మరమ్మతులు గురైననందున ఇంకనూ మరమ్మతులు చేయుట ఆలస్యమవుతున్నదున సదరు పైప్లైన్లు రిపేరుచేసి పట్టణమునందు తేదీ.06.04.2022, న తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నీటి సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ శ్రీ బి.బాలాజీ నాయక్ గారు ఒక ప్రకటనలో తెలియజేయడమైనది.కనుక పట్టణ ప్రజలు తేదీ 06.04.2022 రోజున రాత్రికి సరఫరా చేయడం జరుగుతుందని. కనుక పట్టణ ప్రజలు 6వ తేదీ రాత్రి ఏ సమయంలో నైనా పంపింగ్ జరుగుతుందని తెలియజేయడమైనది. ఈ యొక్క అంతరాయాన్ని చింతిస్తున్నాం కనుక పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరడమైనది
గమనిక.... పట్టణమునందు బోర్లు ఉన్న ప్రదేశాలలో యధావిధిగా నీటి సరఫరా చేయబడును మరియు మిగిలిన ప్రదేశాలలో మంచినీళ్లు ట్యాంకర్లు సరఫరా చేయబడును అని తెలియజేయడమైనది.
No comments:
Post a Comment