మల్లికార్జున్ నాయుడు గారి సతీమణి భాగ్యలత గారి జన్మదిన వేడుకలు
తొట్టంబేడు మండలం, లింగంనాయుడు పల్లి గ్రామం నందు ఎంజీఎం గ్రూప్స్ అధినేత గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు గారి సతీమణి భాగ్యలత గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తొట్టంబేడు మండలం ఇంచార్జ్ పవిత్ర రెడ్డి బియ్యపు .
అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment