గొల్ల నరసింహ యాదవ్ అధ్యక్షతన జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ సమన్వయ కమిటీ సమావేశం
శ్రీకాళహస్తి పట్టణం నందు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ అధ్యక్షతన జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు,తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర..
పై సమావేశంలో మాజీ మంత్రి పరసా వెంకట రత్నం, వెంకటగిరి,గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, కాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత,సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ జేడీ రాజశేఖర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు మలిశెట్టి వెంకటేశ్వర్లు,రెడ్డివారి గురవారెడ్డి,తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మరియు సమన్వయ కమిటీ సభ్యులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment