శ్రీకాళహస్తి పట్టణంలోని పూజ్య శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 24వ ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఈ సందర్భంగా శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి వారి ఆరాధన మహోత్సవంలో పాల్గొనడం కోసం విచ్చేసిన వివిధ పీఠాధిపతును సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఎమ్మెల్యే గారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,మన దక్షిణ భారత దేశంలోనే విశిష్టత కలిగిన ఆశ్రమగా మన సుఖ బ్రహ్మఆశ్రమం ఉండడం చాలా సంతోషకరం. దేవుడనేవాడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు ఎవరు ప్రజలకి అవసరాల్లో సహాయపడతారు వాళ్ళందరూ దేవుడి తో మన ఆశ్రమంలో ఎందరో పేద ప్రజలకు కంటి ఆపరేషన్లు చేయడానికి కారకులైన స్వామి వారు అందరూ కూడా దేవుళ్ళు. మన ఆశ్రమ అభివృద్ధి కొరకు ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం.స్వాములకు సత్కారములు చేయడమే కాక వారి అడుగు జాడలలో నడుస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎల్లవేళలా పాల్గొంటానని స్వాములు సమక్షంలో తెలియజేశారు.
No comments:
Post a Comment