బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : కె.వి సాగర్ బాబు ,కార్యనిర్వహణాధికారి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, April 21, 2022

బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : కె.వి సాగర్ బాబు ,కార్యనిర్వహణాధికారి

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీకాళహస్తి.. 



స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

ఈ రోజున ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి సాగర్ బాబు గారు ఆలయంలోని రాహుకేతు మండపాలను పర్యవేక్షించారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ సిబ్బందిని హెచ్చరించారు.  అలాగే ఉచిత ప్రసాద నాణ్యతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad