ప్రైవేటీకరణ అడ్డుకుందాం దేశాన్ని కాపాడుకుందాం....!
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
ఐ ఎఫ్ టి యు మేడే పిలుపులో భాగంగా శ్రీకాళహస్తి ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి. కె.రమేష్ కార్మిక సోదరులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి. ఆర్ ఎస్ ఎస్ యు ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చి నరేంద్ర మోది తిరిగి ప్రధానిగా అయినప్పటి నుండి. దేశ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను తన ఇష్టమైన అంబానీ ఆదాని కుటుంబాలకు ప్రైవేటీకరణ పేరుతో కట్ట పెడుతున్నాడు. అందుకోసం కార్మిక చట్టాలని కాకుండా అన్ని రంగాల చట్టాలని ప్రజాస్వామిక. రాజ్యాంగ విలువలని కాల రాస్తున్నాడు ఈ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అడ్డుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో కనీసం నెల వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ తో 136వ మేడే నీ జరపాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా కార్యవర్గం. కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు
No comments:
Post a Comment