శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు గిరి ఆవు మరియు దూడ దానం
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు తిరుపతి టీటీడీ విశ్రాంత ఉద్యోగి గల్లాలక్ష్మయ్య ఇంద్రాణి దంపతులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ గోశాలకు1లక్ష రూపాయలు విలువ చేసే గిరి ఆవు మరియు దూడ ఆలయానికి డొనేషన్ గా ఇవ్వడం జరిగింది మరియు గోవు దానం కు యాబై 55000రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఆలయ అధికారులు పాల్గొన్నారు
అనంతరం ఆలయ అధికారులు దాతలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
No comments:
Post a Comment