అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో గోసాలకు దాన 200 బస్తాలు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి దేవస్థానం గోసాల కి శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ PVT లిమిటెడ్,చెన్నై. అధినేత శ్రీనివాస్ శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో గోసాలకు దాన 200 బస్తాలును గోశాల కు అందజేశారు విలువ సుమారు రెండు లక్షలు రూపాయలు ఉంటుంది. దాత శ్రీనివాసులు గారికి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజు తారక శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు సాధనమున రాయల్, బుల్లెట్ జయశ్యామ్. మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment