ఆర్పీబిఎస్ జడ్పీ బాయ్స్ స్కూల్ క్రీడాకారులు టేబుల్ టెన్నిస్ లో రెండవ స్థానం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఆర్పీబిఎస్ జడ్పీ బాయ్స్ స్కూల్ క్రీడాకారులు 01/05/2023నుండి 05/05/2023 వరకు జరిగిన సీఎం కప్ క్రీడా పోటీలలో పాల్గొని టేబుల్ టెన్నిస్ లో రెండవ స్థానం,టెన్నీస్ లో రెండవ స్థానం శ్రీకాళహస్తి RPBS zphsboys క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ ను కనుపరిచారు, అదేవిధంగా ఈ నెలలో 17/05/2023 నుండి 19/05/2023 వరకు కళ్యాణ దుర్గం , అనంతపురం జిల్లా లో జరిగినటు వంటి రాష్ట్రస్థాయి జూడో అండర్ 19 విభాగం ఈ స్కూల్ కు చెందిన జాన్సీ,వైష్ణవి సిల్వర్ మెడల్, లలిత బ్రోన్జ్ మెడల్ సాధించారు.,ఈ క్రీడాకారులను శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు అభినందిస్తూ వారిని మెడల్స్ తో సత్కారించారు. అలాగే విరు మాట్లాడుతూ.... క్రీడలు వల్ల శరీర, మానసిక వికాసానికి దొహధపడుతుంది అన్ని మరియు ఉద్యోగ రీత్యా ఈ సర్టిఫికెట్ లు ఉపయోగపడుతాయి. . అలాగే విశ్రాంతి వాసుదేవరావు గారు ఈ క్రీడాకారులు కు summer camp నందు అల్పాహారం ని సమాకూర్చారు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాడు శంకర్ ఈ కార్యక్రమంకీ డి.ఎస్.పి గారిని ఆహ్వానించి సత్కరించారు, ఈ కార్యక్రమం లు, PD వెంకటముని, గోపి, murali, నరేష్,క్రాంతి, గణేష్, తదితరులు, పాల్గొన్నారు
No comments:
Post a Comment