అద్భుత గ్రంధం దివ్య వేదవాణి అని తెలిపిన డిఎస్పి భీమారావు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలోని శుఖబ్రహ్మ ఆశ్రమం బుక్ స్టాల్ నందు ప్రముఖ ఆధ్యాత్మిత రచయిత డా:యం కృష్ణారెడ్డి ఆర్య వారి ఆధ్వర్యంలో ముద్రించిన దివ్యవేదవాణి 4 వేదలను వేదచార్య నాలుగు సంపుటములుగా రచించిన ఈ అద్భుత గ్రంధంను శ్రీ కాళహస్తి గౌరవనీయులు DSP భీమా రావు చూశారు. డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ.... మన హింధూ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా అలాగే, మనం ఇలాంటి అద్భుత గ్రంధంలను చదివి మన హిందూ ధర్మని కాపాడుకోవాలని, ప్రతి గృహములో కచ్చితంగా ఇలాంటి గ్రంధంలు ఉండాలని తెలియచేసారు.
ఇలాంటి గ్రంధంలను ప్రోత్సహిస్తున్న శుఖబ్రహ్మ ఆశ్రమం ఐతా మురళి కృష్ణ గారికి అభినందనలు తెలియజేశారు
No comments:
Post a Comment