శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయము పునర్నిర్మాణం పనులను పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీరింగ్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయము పునర్నిర్మాణం పనులను పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఎండోమెంట్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ పుల్లయ్య మరియు పరిశీలించినారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్టాత్మమైన శ్రీకాళహస్తి పట్టణంలో నడిబొడ్డులో వెలిసిన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి దేవాలయము సుమారు 6 కోట్లతో పునర్నిర్మాణం పనులను జరుగుతుంది శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ పుల్లయ్య గారు మరియు కలిసి పునర్నిర్మాణం పనులను పరిశీలించిరు. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులకు మరియు కాంట్రాక్టుకు తగు సూచనలను అందించినారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ కిషోర్ కుమార్, స్థపతి కుమార్, వర్కింగ్ స్పెక్టర్ సూర్య ప్రసాద్, కాంట్రాక్టర్ యువ కిషోర్, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment