శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము యాభై వేలు నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము శ్రీకాళహస్తి పట్టణం వాస్తవ్యులు టి ప్రభాకర్ నాయుడు మరియు పద్మావతి (యాభై వేలు నూట పదహారు రూపాయలు) 50,116/- శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు వారికి ఆలయ ఛైర్మన్ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాలక మండల సభ్యులు పసల సుమతి దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment