బైక్ ర్యాలీ ద్వారా నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జగనన్న పేద ప్రజలకు ఇచ్చిన ఇంటి స్థలాలపై నోరు పారేసుకున్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో బైక్ ర్యాలీ ద్వారా నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పేద అక్క చెల్లెమ్మలకు అందజేసిన ఇంటి స్థలాలను స్మశాన వాటికతో పోలిస్తూ కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈరోజు పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి నాలుగు మాడా వీధుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూర తారక శ్రీనివాసులు,ఉన్నం వాసు నాయుడు, కోవి చంద్రయ్య నాయుడు, వయ్యాల కృష్ణారెడ్డి,బోర్డు మెంబర్లు మున్నా, జై శ్యామ్, భాస్కర్,వెంకీ, పాలమంగళం రవి,మధు రెడ్డి, అలాగే అర్కార్డ్ శంకర్, నాని,గోరా,కోలూరు హరి నాయుడు,యుగంధర్ రెడ్డి,సుధ, జగదీశ్వరయ్య, పులి రామచంద్ర,అర్కార్డ్ హేమంత్, అర్కార్డ్ కార్తీక్, పసల కృష్ణయ్య, యానాదయ్య,మహేష్, ఫజల్,ముద్దుమూడి రవి,నాగభూషణ్, బాబు,శ్రీనివాసులు, షబ్బీర్,అబ్బు,సతీష్, షరీఫ్, అట్ల రమేష్, ధన, శంకర్, అంకయ్య, సుధాకర్ రెడ్డి,శంకర్ రెడ్డి, ఆర్ట్ మనీ, ప్రభాకర్ మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment