పేదరిక నిర్మూలన (మెప్మా) సంస్థ : శ్రీకాళహస్తిమునిసిపాలిటీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిమునిసిపాలిటీ పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) సంస్థ మునిసిపల్ కార్య లయంనందు Mepma పథక సంచా లకులు శ్రీ మతి A. రాధమ్మ mepma సిబ్బంది cos మరియు రిసోర్స్ పర్సన్స్ తో జగనన్న నగర్ 35000 లోన్స్, తోడు స్వనిధి లోన్స్, అర్బన్ మార్ట్, ఫిషరీస్ units ఏర్పాటు, హాస్పిటల్ నందు mepma ఆహా క్యాంటీన్ ఎర్పాటు. స్ట్రీట్ వెండా ర్స్ సోషియో ఎకనామిక్ సర్వే, tidco లోన్స్ పై mepma కార్యక్రమాల పై రివ్యు చేయడం జరిగింది మెప్మా కార్యక్రమాలు ప్రగతి పురోగతి గురించి రివ్యు చేయడం జరిగింది ఈ నెల చివరకు టార్గెట్ కంప్లీట్ చేయవలెను సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశం లో , dpmu సిబ్బంది m. వెంక ట రమణ TE , జయరాం dpmu సిబ్బంది స్థానిక మెప్న సిబ్బంది ఎన్. ప్రసాద్ cmm m.కావ మ్మ m.అమ్మాజి sk అజీజ్ ఉన్నీసా tlf Rps అన్ని వార్డ్ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు
No comments:
Post a Comment