శ్రీకాళహస్తి లో ఘనంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, May 30, 2023

demo-image

శ్రీకాళహస్తి లో ఘనంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

poornam%20copy

 శ్రీకాళహస్తి లో ఘనంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

WhatsApp%20Image%202023-05-29%20at%202.03.37%20PM

WhatsApp%20Image%202023-05-29%20at%202.03.39%20PM

     స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

 శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి సమస్యలు తెలియజేసి పార్టీని బలోపేతం చేయడానికి వారి సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిత్తూరు జిల్లా కార్యదర్శులు   కొట్టే సాయి  , మరియు నియోజక వర్గ నాయకులు   విజయ్ కుమార్   హాజరై జనసైనికులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు మరియు నాయకులు అందరూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో *జనసేన నాయకులు కుమార్,మహేష్,చిరంజీవి, అలిగిరి వేణు, కుమారుస్వామి,లీలధర్, వంశీ, రాఘవ, రఘు, రాజశేఖర్, రామ్,వీర మహిళ  భారతి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages