పనస కొన శివ లింగాన్ని పెకలించి శివ లింగం క్రింద నిధులు స్వాహా
పేకలించడానికి ముందు పూజలందు కుంటున్న పనస కొన శివ లింగం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పనస కొన శివ లింగాన్ని పెకలించి ( త్రోవి ) ముందు మండపంలో పెట్టేశారు. శివ లింగం క్రింద భాగాన్ని పూర్తిగా లోడేసారు. శివ లింగం క్రింద నిధులు వుంటాయని ఎవరూ ఇలా చేసి ఉంటారని భక్తులు చెబుతున్నారు. ఇది చాలా పురాతమైన ఆలయం, గత పది సవత్సరాల క్రితం ఎవరూ శివ లింగాన్నికి ఎదురుగా వున్న నంది పెకలించి తీసుకెళ్లారు. ఇప్పుడ శివ లింగాన్ని కూడా పెకలించి వేశారు. ఈ ఆలయానికి పర్యవేక్షణ కరువైంది. ఇలా కొన్నల్లో వెలసివున్న శివాలయాలు అంతరించి పోతున్నాయని భక్తులు ఆవేద చెందుతున్నారు
No comments:
Post a Comment