ప్రముఖ మెడికల్ షాప్ ఏజెన్సీని ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని పివి రోడ్ లో శ్రీ మెగా మెడి నీడ్స్ అనే మెడికల్ ఏజెన్సీని ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎం ఎల్ సి సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, రాష్ట్ర మరియు జిల్లా మెడికల్ డ్రగిస్ట్ మరియు కెమిస్ట్ అసోసియేషన్ నాయకులు మరియు పట్నంలోని అన్ని మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.
వీరికి స్వాగతం పలికింది మెడికల్ ఏజెన్సీ యజమానులు కొండూరు నరసింహులు( నంద) , మూని రెడ్డి , కార్తీక్ రెడ్డి, నెహ్రు, శ్రీనివాసులు.
No comments:
Post a Comment