అదుపు తప్పిన పామాయిల్ ట్యాంకర్..220 కె.వి విద్యుత్ పోల్.ను ఢీ కొనడం తో భారీ విద్యుత్ లైన్ విరిగిపడిపోయింది
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రేణిగుంట మండలం మల్లవరం సమీపంలో ఇసుక తాగేది వద్ద రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం పామాయిల్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ అదుపుతప్పి 220 కె.వి విద్యుత్ పోలును ఢీ కొనడం తో భారీ విద్యుత్తులైన పడిపోవడం జరిగింది. అయితే ట్యాంకర్ డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు బయటపడి డ్రైవర్ పరారయ్యారు. సమాచారాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడంతో విద్యుత్తు లైన్ను నిలుపుదల చేశారు. సంఘటన స్థలానికి విద్యుత్ శాఖ అధికారులు పరుగులు తీశారు..
No comments:
Post a Comment