ఎస్ ఎస్ ఆర్ (సామాను శ్రీధర్ రెడ్డి) దాతృత్వం
పండ్లు రమ్మ తల్లి జాతరకు రూ.1,00,000 లక్ష రూపాయలు విరాళం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ సంఘ సేవకులు, మానవతావాది, మనసున్న మారాజు ఎస్ ఎస్ ఆర్ (సామాను శ్రీధర్ రెడ్డి) మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. తిరుపతి జిల్లా, నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామంలో జరుగుతున్న పండ్లు రమ్మ తల్లి పొంగళ్ళు జాతరకు శనివారం రూ1,00,000 (అక్షరాల ఒక లక్ష రూపాయలు) విరాళం అందజేశారు. ఈ విరాళం పండ్లూరు జాతర కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు స్వీకరించారు. దాత సామాను శ్రీధర్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా సామాను శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... సమాజ సేవే తన పరమార్థమన్నారు. తన అమ్మమ్మ గారి స్వగ్రామమైన పండ్లూరు గ్రామంలో ప్రతి యేటా జరిగే పండ్లురమ్మ తల్లి పొంగళ్ళు జాతరకు తనవంతు సాయం చేస్తున్నట్లు ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి తాను ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. దైవ కార్యక్రమాలకు ఆలయ నిర్మాణాలకు తనవంతు సాయం చేస్తూ భక్తి చాటుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పేద విద్యార్థుల చదువుకు కూడా తనవంతు సాయం చేస్తున్నట్లు సామాను శ్రీధర్ రెడ్డి ఈ సందర్భ
No comments:
Post a Comment