తెలుగువారికి సంక్రాతి పండుగ ఎంతో తెలుగుదేశం వారికి ఎన్టీఆర్ జయంతి కూడా ఒక పండుగ : బొజ్జల బృందమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళలకు గౌరవం కల్పించిన మహనీయులు ఎన్టీఆర్
ఈ రోజు శ్రీకాళహస్తి లో స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులార్పించి కేక్ కట్ చేసి తెలుగుదేశం సీనియర్ నాయకులను సన్మానించిన బొజ్జల బృందమ్మ , బృందమ్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్తాయిగా బతికి యున్నారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎన్టీఆర్ జయంతి వేడుకలు చేసుకుంటున్నారు అంటే అది ఎన్టీఆర్ కీర్తి, శ్రీకాళహస్తి లో కూడా మేమే గెలుస్తాం రాష్టంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది శ్రీకాళహస్తి లో ప్రజలకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తాం అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
No comments:
Post a Comment