పేదలకు అన్నదానం చేసిన బొజ్జల రిషీత
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని బీపీ అగ్రహారం టర్నింగ్ కోడల వద్ద మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ పోలూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు
బొజ్జల రిషితా రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అయితేనే ఈ రాష్ట్రం గాడిలో పడుతుందని లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతుందని మా మామగారు మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మా అత్తగారు బొజ్జల బృందమ్మ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసం ఎంత కృషి చేశారో మీ అందరికీ తెలిసిందే
బొజ్జల సుధీర్ రెడ్డి కూడా తండ్రికి మించిన తనయులు అవుతారని 2024 లో శ్రీ కాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తున్నారని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తూ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయకుమార్ ,కంఠ రమేష్, వెంకటరమణ, బాలయ్య, రాజేంద్ర, మునిరాజా,
32వార్డు అధ్యక్షులు బి,రుకేష్, SK. షఫీ, మధుసూదన్ రెడ్డి, మహిళలు మహిళ అధ్యక్షురాలు సుమతమ్మ మల్లీశ్వరి, కుమారి, సుభాషిని, రాజేష్, రామయ్య, రవి, లోకేష్, భాస్కర్, మునయ్య, సలీం, అబ్దుల్లా, మహేష్ గంగాధరం టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
No comments:
Post a Comment