నిత్యాన్నదాన పథకము (ఒక్క లక్ష నూట పదహారు రూపాయలు ) 1,00,116/-
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము ఒమ్మవరం గ్రామం ప్రకాశం జిల్లా వాస్తవ్యులు కోమ్మల పాటి రాంబాబు మరియు నాగ శిరీష కుటుంబ సభ్యులతో కలిసి (ఒక్క లక్ష నూట పదహారు రూపాయలు ) 1,00,116/- శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు వారికి ఆలయ ఛైర్మన్ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
No comments:
Post a Comment