డెంగ్యూ వ్యాధి తో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపిన డాక్టర్ జావిద్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జాతీయ డెంగ్యూ నిర్మూల దినోత్సవo తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆధ్వర్యంలో డెంగ్యూ నిర్మూలన పై అవగాహన ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో గజేంద్ర నగర్ సెంటర్ కు చెందిన డాక్టర్. జావీద్ , రామ్ నగర్ కాలనీ సెంటర్ కు చెందిన డాక్టర్ హుస్సేన్ భాస్కర్ పేటకు సెంటర్ చెందిన డాక్టర్ మాధవ్ వారి ఆధ్వర్యంలో పట్టణం నందలి RTC బస్టాండ్ అవరణం లో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూపర్ వైసర్, ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
డాక్టర్లు మాట్లాడుతూ....
డెంగ్యూ వ్యాధి దోమల వలన వ్యాపిస్తుంది,ఈ వ్యాధి ades ఈజీప్ట్ అను సూక్ష్మ క్రిముల వలన కలిగి ఆడ ఏనాఫిలిస్ అనే దోమద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది.ఈ వ్యాధి సోకిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం ను నివారించవచ్చు. ముఖ్యoగా అందరూ దోమల నివారణకు కృషి చెయ్యాలి విధిగా డాక్టర్ చెప్పిన సూచనలను పాటించి ,ధోమతెరలు వాడుతూ దోమలు పుట్ట కుండా మరియు కుట్టకుండా చూసుకోవాలి అని సూచించారు.
No comments:
Post a Comment