ప్రతిభతో పాసైన విద్యార్థులకు అభినందనీయులు తెలిపిన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 9, 2023

ప్రతిభతో పాసైన విద్యార్థులకు అభినందనీయులు తెలిపిన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్

 ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభతో పాసైన విద్యార్థులకు అభినందనీయులు తెలిపిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్



   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ స్కూల్ నందు పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్, పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మరియు పాఠశాల కమిటీ మెంబర్లు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల తరఫున చిరు సన్మానం చేసి అభినందించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ.... ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కుల పాస్ అవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. వీరికి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఎదుగుతారని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad