పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్నా) ఆద్వర్యం లో అవగాహణ సదస్సులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్నా) ఆద్వర్యం లో శివ పార్వతి పట్టణ మహిళ సమాఖ్య పరిథిలో పట్టణములో అన్ని మహిళ సమాఖ్య పరిధిలో international menstrual Hygine day may 28 (ప్రపంచ ఋతు చక్ర పరిశుభ్రత దినోత్సవ సందర్భగా మహిళలకు అవగాహణ సదస్సులు కార్యక్రమాలు నిర్వహించారు
Dr Bala హుస్సేన్ సార్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఋతు స్రావం అనేది ఒక సహజ పక్రియ నెల సరి సమయములో పాటించాల్సిన పరిశుభ్రత గురించి కొంత మందికి అవగాహణ ఉండదు అవగాహణ కోసం ప్రతి ఏడాది మే 28 న ప్రపంచ ఋతు క్రమ పరిశుభ్రత దినోత్సవం గా పాటిస్తున్నారు
మహిళలకు ప్రతి నెల ఋతు స్రావం అనేది సర్వ సాధారణం ఋతు స్రావం అనేది సర్వ సాధారణం ఋతు స్రావం అనేది ఒక సహజ పక్రీయ అయితే నెలసరి సమయములో పాటించాల్సిన పరిశుభ్రత గురించి చాలా మందికి అవగాహణ ఉండదు కొందరికి ప్యాడ్స్ వా డుకము గురించి అవగాహన ఉండదు ఇది కాకుండా నెల సరి సమయములో ఆడవారిని దూరముగా ఉంచడం కొన్ని మూడు నమ్మ కాలను పాటించడం చాలా చోట్ల ఇప్పటికీ గమనిస్తున్నము ఆరోగ్య పై జాగ్రత్త లు తీసుకోకుండా కొన్ని సార్లు అనారోగ్య పాలవుతారు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని నెలసరి సమయములో వ్యక్తి గత పరిశుభ్రత పై అవగాహణ పెంచుకొని మహిళలు అందరూ ఆరోగ్యoగా ఉండాలని మహిళ ఆరోగ్య సదస్సు నందు మాట్లాడం జరిగింది ఈ కార్య క్రమములో సచివాలయం సెక్రటరీ విజయ మరియు భానుప్రియ , స్వప్న , ఆశ వర్కర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఆరోగ్య కార్య కర్త లు మెప్మా సిబ్బంది ఎన్ ప్రసాద్, సీ ఎం. కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ ఎం. కావమ్మ , అమ్మా జి , అజీజున్నీసా , మెప్మా సిబ్బంది మహిళ ఆరోగ్య సమితి సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు
No comments:
Post a Comment