స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
మార్చి 28 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ శ్రీకాళహస్తి ఐ ఎఫ్ టి యు ఆఫీసులో గోడపత్రిక ఆవిష్కరణ మరియు సమావేశం జరిగింది ఈ సమావేశాని కి కి ముఖ్య నాయకులు పాల్గొని ఈ సందర్భంగా రామిశెట్టి వెంకయ్య మాట్లాడుతూ ప్రజలు దేశ రక్షణకై జరిగే సమ్మెను ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు కి వ్యతిరేకంగా జరిగే సమ్మెకు కార్మికులు ఉద్యోగులు రైతన్నలు కళాకారులు మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు . ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యురాలు గుడ్లూరు భారతి మాట్లాడుతూ కనీస వేతనం 26,000 అమలు చేయాలని స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రైవేట్ కరణ విధానాలని నిలుపుదల చేయాలని లేబర్ చట్టాలను అమలు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అనేక సమస్యలపై జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు గంగయ్య అంగన్వాడి జిల్లా నాయకులు పోలూరు శోభ తొట్టంబేడు ప్రాజెక్ట్ నాయకులు పార్వతి పద్మ మణి శ్రీ మన్నెమ్మ హైమా రాణి పాల్గొన్నారు.
No comments:
Post a Comment