అవగాహన కల్పించిన న్యాయవాదులు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, March 4, 2022

demo-image

అవగాహన కల్పించిన న్యాయవాదులు

poornam%20copy

 చట్టాలు, మహిళా సంరక్షణ మరియు మానవ,చిన్న పిల్లలు,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహన కల్పించిన న్యాయవాదులు,పారా లీగల్ వాలంటరీలు

.com/img/a/

న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి  పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్ కాలనీ 4 మరియు 8 వ వార్డ్ లోని  ప్రభుత్వ సచివాలయం లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సచివాలయ సిబంది ,  లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబెర్, న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ కోర్టు సిబ్బంది , పారా లీగల్ వాలంటరీ  పాల్గొన్నారు,

న్యాయవాదులు మాట్లాడుతూ...

చట్టాలు, మహిళా సంరక్షణ మరియు మానవ,చిన్న పిల్లలు,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించారు. వీటి పై తగు,జాగ్రత్తలు సూచనలు తెలిపారు. ముఖ్యముగా మహిళలకు,వృదులకు, న్యాయ సహకారం ఉచితముగా అందిస్తాము. . మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages