నిత్యావసర వస్తువులు రేట్లు పెంచడం తగదని నిరసన
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి ఐ ఎఫ్ టి యు ఆఫీసులో మార్చ్ 28 29 సమ్మెలో భాగంగా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రైవేటు రంగాన్ని ప్రైవేటుపరం చేయడం తగదని అలాగే బిజెపి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత వెంటనే డీజే గ్యాస్ పెట్రోలు నిత్యావసర వస్తువులు రేట్లు పెంచడం తగదని వాపోయారు
No comments:
Post a Comment