ముక్కంటి ఆలయ చైర్మన్ గా అంజూరు శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, March 1, 2022

ముక్కంటి ఆలయ చైర్మన్ గా అంజూరు శ్రీనివాసులు

 ముక్కంటి ఆలయ చైర్మన్ గా  అంజూరు శ్రీనివాసులు  నేడు ప్రమాణస్వీ కారం 



దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర వాయు లింగేశ్వర ఆలయ ధర్మకర్త ల మండలి నియామకం ఇందులో 16 మందికి అవకాశం కల్పించారు
ధర్మకర్తల మండలి లో అంజూరు తారక శ్రీనివాసులు, జల్లి కృష్ణయ్య, ఎన్ జై శ్యామ్, సాధన మునస్వామి, సి ప్రకాశం పంతులు, పసల  సుమతి, దాసరి జయమ్మ, ఎన్ లక్ష్మి, ఏం రమాప్రభ ,వి .చెంచులత ,కొండూరు సునీత ,ఎన్ మునిలక్ష్మి ,పెద్ధి  రెడ్డి మల్లికార్జున రెడ్డి, కేసరి చిన్న సుబ్బారెడ్డి, ఎం మహీధ రెడ్డి, ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా ఎస్ ఎం కే కృష్ణమూర్తి గురుకుల్ గార్లు ను నియమించారు . 
       నూతన ధర్మకర్తల మండలి మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ధర్మకర్తల మండలి లో కొంతమంది స్థానికులకు అవకాశం కల్పించినందున శ్రీకాళహస్తి ప్రజలు హర్షం వ్యక్తం  చేస్తున్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad