ఆలయం లో వెండి నాగపడగల కొరత
శ్రీకాళహస్తి ఆలయానికి అధిక సంఖ్యలో రాహుకేతు పూజల లో పాల్గొన్న భక్తులు
నాగపడగల కొరతతో ఆగిపోయిన రాహుకేతు పూజలు
రాహుకేతు పూజల కోసం తెల్లవారి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు
నాగపడిగలు లేకుండా పూజలు ప్రారంభించలేమన్న ఆలయ సిబ్బంది
గత కొన్ని రోజులుగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ పూజలు నిర్వహిస్తున్న
అధికారులు నిర్లక్ష్యమే అంటున్న భక్తులు
No comments:
Post a Comment