న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి రురల్ లోని ఊరందూరు ఎస్ టి గిరిజన కాలనీ లోని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి అరుణ, సీడీపీఓ సూపర్ వైస్సర్ రాజేశ్వరి,2 టౌన్ ఎస్ ఐ మహేష్ ఏపీ యానాది సంగం నాయకులూ చందమాల కోటయ్య , సచివాలయం సిబంది, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది , పారా లీగల్ వాలంటరీ పాల్గొన్నారు,
సమస్యలపై ఊరు ప్రజలను అడిగి తెలుసుకొన్నారు, కొన్ని సమస్యలు అనగా రోడ్,డ్రైనేజీ సమస్య, ఆరోగ్య,నీటి సమస్యలు తెలపగ, అనంతరం సంబంధిత అధికారులకు సలహాలు,సూచనలు అందించారు.
సీనియర్ సివిల్ జడ్జి అరుణ మాట్లాడుతూ... షెడ్యూల్ తెగలు, మరియు వారి హక్కులపై అవగహన కల్పించారు. అనంతరం షెడ్యూల్ తెగలు,కులాలకు భూమిలేని వారికీ భూమి కల్పించు అవకాశం అందిస్తాము అన్నారు. ఎక్కువభాగం ఈ కులాలలో బాల్యవివాహం ప్రోత్సహించిన, సహకరించిన కఠిన రెండు సంవత్సరాలు, లక్ష రూపాయలు జరిమానా శిక్ష గా ఉంటుంది, అలాగే గిరిజ సంక్షేమ,ప్రభుత్వం పథకాల,చట్టాల గురించి అవగాహన కల్పించారు.అలాగే కోవిడ్ అధికముగా వునందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.
No comments:
Post a Comment