చిన్న పిల్లలు,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించిన న్యాయవాదులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, March 14, 2022

చిన్న పిల్లలు,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించిన న్యాయవాదులు

 అవగాహనా కల్పించిన న్యాయవాదులు




 చట్టాలు, మహిళా సంరక్షణ మరియు మానవ,చిన్న పిల్లలు,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించిన న్యాయవాదులు,పారా లీగల్ వాలంటరీలు 


న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి  పట్టణంలోని చెంచు లక్ష్మి కాలనీ లోని  అంగన్వాడీ స్కూల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ చెంచు లక్ష్మి కాలనీ వాసులు  ,  న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ కోర్టు సిబ్బంది , పారా లీగల్ వాలంటరీ  పాల్గొన్నారు,

న్యాయవాదులు మాట్లాడుతూ...

చట్టాలు, మహిళా సంరక్షణ మరియు మానవ,చిన్న పిల్లలు,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా కల్పించారు. వీటి పై తగు,జాగ్రత్తలు సూచనలు తెలిపారు. ముఖ్యముగా మహిళలకు,వృదులకు, న్యాయ సహకారం ఉచితముగా అందిస్తాము. . మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad