*శ్రీకాళహస్తి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం*
అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గౌ"శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మెన్ నియమితులైన శుభ సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి టైలర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు వారికి ఘనంగా సన్మానించడం జరిగింద.
గౌ"శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ నాకు శ్రీ కాళహస్తి టైలర్స్ అసోసియేషన్ కుటుంబం లాంటిది గత"20 సంవత్సరాలుగా మీలో ఒకడిగా ఉంటూ మీకు ఏమైనా సమస్యలు వచ్చిన నేను అండగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా నేను మీకు ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు.
కార్యక్రమంలో
శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి టైలర్స్ అసోసియేషన్ సలహాదారులు
ఛాన్ బాషా
A, శ్రీనివాసులు
శ్రీ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
P.సుబ్రమణ్యం
జనరల్ సెక్రెటరీ
Gv. అమర్నాథ్
ట్రెజర్
C,రాజ
ఉపాధ్యక్షులు
G.రమేష్
P. అశోక్ గౌడ్
T. V.మూర్తి
సెక్రటరీలు
మురళీ
కృష్ణ
శ్రీ రాములు
జాయింట్ సెక్రెటరీలు
సుబ్రమణ్యం రెడ్డి
అబ్దుల్ రెహమాన్
సుధాకర్
నాగభూషణం
ప్రచార కార్యదర్శి
శ్రీనివాసులు
కమిటీ సభ్యులు పురుషులు
జఫ్రూల్లా, M,లోకేష్, కర్ణ, వీరా స్వామి, అహ్మద్, పేట లోకేష్ రెడ్డి
మహిళా కమిటీ సభ్యులు
రేవతి, ప్రభవతి, ప్రవిత్ర, ముని లక్ష్మి అనూష
No comments:
Post a Comment