టీవీ యూనిట్ ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి
క్షయ వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు రాత్రి పూట జ్వరం రావడం ఆకలి లేకుండడం బరువు తగ్గిపోవడం చాతిలో నొప్పి తరచు రావటం మొదలగునవి కావున ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచితంగా మందులు థాట్స్ పద్ధతి ద్వారా ఇవ్వబడును మరియు టివి పేషంట్ కు పోషక ఆహారము కొరకు నెలకు 500 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయబడును ఈ ర్యాలీ నందు ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి మెడికల్ సూపర్నెంట్ మరియు వైద్య సిబ్బంది మరియు శ్రీ జ్ఞానప్రసూనాంబ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు మరియు టీవీ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment