నాటుసారా పై జరిపిన దాడులలో
ఈ రోజు SEB జాయింట్ డైరెక్టర్ శ్రీ విద్య సాగర్ నాయుడు వారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి SEB స్టేషన్ సిబ్బంది మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి నాటుసారా పై జరిపిన దాడులలో ఏర్పేడు మండలం వెంకట పాలెం గ్రామ శివారులో 300 లీటర్లు బెల్లం ఊట నశింపచేసి కేసు నమోదుచేయడమైనది. పిదప కేవీబీ పురం మండలంలో దాడులు నిర్వహించి KVB పురం మండలం కొత్తూరు గ్రామంలో దాడులు చేసి 500 లీటర్లు బెల్లం ఊట నసింపచేయడమైనది. ఈ దాడులలో ci లు శ్రీనివాసులు,హేమంత్, si లు మోహన్ కృష్ణ, నరసింహులు సిబ్బంది పాల్గొన్నారు.Sunday, March 13, 2022
Subscribe to:
Post Comments (Atom)
Blog Archive
-
▼
2022
(792)
-
▼
March
(44)
- ముక్కంటి ఆలయ చైర్మన్ గా అంజూరు శ్రీనివాసులు
- జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం :
- అవగాహన కల్పించిన న్యాయవాదులు
- రాజీమార్గమే రాజ మార్గం
- పేదవాళ్లకు కు, విద్యార్థులకు మెడికల్ క్యాంప్
- గోశాల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన న్యాయవాదులు,...
- రాజీమార్గమే రాజ మార్గం
- హిందు,ముస్లింలు బాయ్ బాయ్
- జనసేన పోస్టర్ ఆవిష్కరణ
- జనసేన పోస్టర్ ఆవిష్కరణ
- నాటుసారా పై జరిపిన దాడులు
- పార్లమెంట్ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖులతో శ్రీకాళహ...
- శ్రీకాళహస్తీశ్వర ఆర్య వైశ్య వాసవి నిత్యాన్న సత్రం ...
- గోశాల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన న్యాయవాదులు,...
- శ్రీకాళహస్తి ఆలయములో రాకు కేతు పూజలకు నాగపడగల కొరత
- శ్రీ కాళహస్తీశ్వరఆలయంలో రాహుకేతు పూజకి నాగ పడగలు ...
- అంజూరు శ్రీనివాసులుకు సన్మానం
- కోటి 20 లక్షల* రూపాయల వ్యయంతో 10 తరగతి గదుల
- చిన్న పిల్లలు,మహిళలు అక్రమ రవాణా నిర్ములించడంపై అవ...
- ఏరులై పారుతున్న కల్తీ మద్యం
- క్షేత్ర ప్రాశస్త్యం కాపాడుదాంరాజకీయాలు వద్దు
- వృత్తి నైపుణ్యంతోనే జర్నలిజానికి మనుగడ
- 'నేజు' సభ్యునికి ఆర్ధిక చేయూత
- *శ్రీకాళహస్తి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం...
- అక్రమ రవాణా నిర్ములించడంపై అవగాహనా
- గోశాలకు 10116 విరాళం
- మహిళలకు భద్రత ఉందా????
- భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే సహించం. అంజూరు శ్...
- ఎస్ ఎస్ ఆర్ దాతృత్వం
- భావితరానికి మంచి నీళ్లు పరిశుభ్రమైన నీళ్లు గా అంది...
- టీవీ యూనిట్ ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం
- నిత్యావసర వస్తువులు రేట్లు పెంచడం తగదు
- సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
- ఇంటి ముందు పరువు తీస్తున్నారు
- శ్రీకాళహస్తి స్థానికులకు అన్ని వేళల్లోనూ శ్రీకాళహ...
- ప్రసన్న లక్ష్మమ్మ సేవలు ఎనలేనివి.... అధ్యక్షుడు ర...
- పన్నుల బకాయిలు అవగాహన
- అంగన్వాడి కేంద్రం నందు పోషణ పక్వాడా
- ఆడబిడ్డలను కాపాడండి తల్లితండ్రులకు భరోసా కల్పించండ...
- వైద్యపరికరాలను అందజేసిన ప్రగతి ట్రస్ట్ మరియు సన్ న...
- స్టెప్స్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ , క్షయ, కేన్సర్ పై అవగ...
- షెడ్యూల్ తెగలు, మరియు వారి హక్కులపై అవగహన కల్పించి...
- దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి కార్మ...
- పురపాలక సంఘ అభివృద్దికి తోడ్పడండి
-
▼
March
(44)
Author Details
స్వర్ణముఖి న్యూస్, వినోదం, రాజకీయ, ఫ్యాషన్ వార్తల వెబ్సైట్. మేము వినోద పరిశ్రమ నుండి నేరుగా తాజా బ్రేకింగ్ న్యూస్ మరియు వీడియోలను మీకు అందిస్తాము.
No comments:
Post a Comment