శ్రీకాళహస్తీశ్వర ఆర్య వైశ్య వాసవి నిత్యాన్న సత్రం ట్రస్ట్ ప్రారంభించి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆర్యవైశ్య వాసవి సత్రం లో చంద్రయ్య శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు .
అనంతరం శ్రీపవిత్ర రెడ్డి గారిని ఎక్స్ ఎమ్మెల్యే ఎస్.సి.వి. నాయుడు గారు సాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్. సి. వి నాయుడు, శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు,ఆర్యవైశ్య లు, వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment