నంద దాతృత్వం గోశాలకు 10116 విరాళం
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి .
శ్రీకాళహస్తి.. నందా మెడికల్స్ నిర్వాహకులు వైకాపా పట్టణ నాయకులు నంద (నరసింహులు) శ్రీకాళహస్తీశ్వర ఆలయ గోశాలకు 10116 రూపాయలు విరాళం అందజేసి మరోసారి తన సేవా గుణాన్ని దాతృత్వాన్ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల పైనున్న భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీ కాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ,ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు బుల్లెట్ జయ శ్యామ్, సమక్షంలో 10116 రూపాయల నగదును చెక్కు రూపంలో అందజేశారు.
No comments:
Post a Comment