కులమతాలకు అతీతంగా ఈ దర్గా మతసామరస్యo లేకుండా హిందు,ముస్లింలు బాయ్ బాయ్ అంటూ తెలిపిన శ్రీకాళహస్తి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
గందోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ లో వెలసిన జంలేష ఫిర్ దర్గ , మసీదు ను సందర్శించిన శ్రీకాళహస్తి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ లు జయశ్యాం, మున్నా, పంతులు మరియు వైఎస్ ఆర్ సిపి పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తీ పట్టణంలోని స్వర్ణముఖి నది సమీపంలో ఉన్న హజరత్ జుoమ్ లేషా వాలి దర్గా కు గందోత్సవం సందర్భంగా బాబా దర్శనార్దం వచ్చిన శ్రీకాళహస్తి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ లు జయశ్యాం, మున్నా, పంతులు మరియు వైఎస్ ఆర్ సిపి పార్టీ నాయకులకు సాదరస్వాగతం పలికిన దర్గా కమిటీ సభ్యులు. అనంతరం హజరత్ జుoమ్ లేషా వాలి దర్గా దర్శనం చేయించిన దర్గా కమిటీసభ్యులు దర్గా సయ్యద్ అహ్మద్ ,బాబా ఫరీద్, దర్గా ఉరుసు కమిటీ రాజేశ్వరావు, రమేష్,మహమ్మద్ ...మొదలైనవాలు పాల్గొన్నారు.
అనంతరం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మట్లాడుతూ..... ఈ దర్గాను దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని, ఈ దర్గా గoదోత్సవం వేడుకలు, వాతవరణం మనస్సుకు ఉల్లాసంగా ఉందని , కులమతాలకు అతీతంగా ఈ దర్గా మతసామరస్యo లేకుండ ఇక్కడి దర్గా వాతవరణం, కమిటీసభ్యులు ఉన్నారని అన్నారు.
No comments:
Post a Comment