ముక్కంటిని దర్శించుకున్న అడిషనల్ ఎస్. పి. విమల కుమారి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్. పి. విమల కుమారి విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనానంతరం వారికి శేష వస్త్రంతో సత్కరించి స్వామి-అమ్మ వార్ల చిట్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
No comments:
Post a Comment