కార్యకర్తల కుటుంబలను మరియు బృందమ్మ కాలనీ వాసులను పలకరించిన బొజ్జల బృందమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ లో పలు కార్యకర్తల కుటుంబలను మరియు బృందమ్మ కాలనీ వాసులను పలకరించిన బొజ్జల బృందమ్మ , ఈ కార్యక్రమం లో విజయ్ కుమార్, ప్రకాష్ నాయుడు, చెంచయ్య నాయుడు, ఆర్ముగం, ప్రసాద్ నాయుడు, దొరబాబు, భాస్కర్ గౌడ్, మళీశ్వరమ్మ, చంద్రమ్మ, వినయ్ పాల్గొన్నారు
No comments:
Post a Comment