శ్రీకాళహస్తి మండలాలలో పలకరింపులు, పరామర్శలతో పర్యటించిన బొజ్జల బృందమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి రూరల్ మరియు తొట్టంబేడు మండలాలలో పలకరింపులు, పరామర్శలతో పర్యటించిన బొజ్జల బృందమ్మ
ఈ రోజు శ్రీకాళహస్తి మండలంలో గుంతక్రింద పల్లి గ్రామంలో మాజీ వి ఆర్ వో వెంకట రెడ్డి కర్మక్రియలకు, ఇటీవల మరణించిన కుర్ర రామకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించరు
తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో శంకర్ నాయుడు గారి తండ్రి కర్మక్రియలకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు చెత్తమ నాయుడు కుటుంబ సభ్యులను కలిసి గోపాలన్న చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైనా బృందమ్మ
శ్రీకాళహస్తి మండలం, బ్రాహ్మణ పల్లి గ్రామంలో హరినాథ్ కుటుంబాన్ని పరామర్శించరు
శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు గ్రామంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి గారి కుటుంబాన్ని మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి వారి కష్టాలు, బాధలను తెలుసుకుని, రాబోయే మన ప్రభుత్వంలో అందరికి మంచి జరుగుతుందని, అందరికి బొజ్జల కుటుంబం అండగా ఉంటుందన్నారు
బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి పాలనలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ పార్టీ వారిని అయినా ఒకేలా చూసేవారు, ఇప్పుడు అందరిపై దాడులు చేస్తున్నానన్నారు
శ్రీకాళహస్తి మండలం, ఇనగలూరు గ్రామంలో సీనియర్ నాయకులు పాపిరెడ్డి గారి కుటుంబన్ని కలిసి గోపాలన్నతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకునరు మరియు గ్రామ నాయకులతో సమావేశం అయ్యారు, కార్యకర్తలను అధికార పార్టీ వాళ్ళు పెడుతున్న బాధలను బృందంమ్మ గారికి వివరించారు,రాబోయే మన ప్రభుత్వంలో అందరికి న్యాయం జరుగుతుందని బృందంమ్మ గారు ధైర్యం చెప్పారు, సుధీర్ ని మీ సొంత అన్నతముడి లా చూసుకుని రాబోవు ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు
శ్రీకాళహస్తి మండలం, వెల్లంపాడు గ్రామంలో ఆలం హరికృష్ణ నాయుడు గారి సతీమణి ఇటీవల స్వర్గస్తులయ్యారు, వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబన్ని పరామర్శించరు మరియు గ్రామం లో నాయకుల ఇంటికి వెళ్లి వారి బాగోగులు కనుక్కున్నారు
శ్రీకాళహస్తి మండలం, కలవగుంట గ్రామంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు దేశిరెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలు కనుక్కుని, ఆరోగ్య విషయంలో జాగర్తగా ఉండాలని సూచించారు
ఈ కార్యక్రమంలో నాయకులు మునిరాజా నాయుడు, చెంచయ్య నాయుడు, ప్రతాప్ రెడ్డి,ముని రెడ్డి,బత్తయ్య, కుమార్, తాటిపర్తి రవీంద్రనాద్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, పాపి రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, కృష్ణ యాదవ్, గురువారెడ్డి రెడ్డి, వినయ్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశ్వరమ్మ, చంద్రమ్మ,కృష్ణమ నాయుడు,చరణ్, మోహన్ కృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment