పోలీస్ శాఖ వారికి యూనిఫామ్ కోసం సుమారు 70 వేల రూపాయలు :సామాను శ్రీధర్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
సామాను శ్రీధర్ రెడ్డి(SSR) దాతృత్వం ప్రజలకే కాదు ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బంది కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగిపోతున్న యువ నాయకుడు మన సామాను శ్రీధర్ రెడ్డి(SSR) తిరుపతి జిల్లాశ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ శాఖ వారికి సుమారు 50 మంది పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ కోసం సుమారు 70 వేల రూపాయలు మన 1 టౌన్ ఏ ఎస్ ఐ రియాజ్ భాషా గారికి మన యువ నాయకుడు చెక్కును అందజేయడం జరిగింది
No comments:
Post a Comment