గాంధీ జయంతి పురస్కరించుకొని అమ్మ ఆశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, October 3, 2022

demo-image

గాంధీ జయంతి పురస్కరించుకొని అమ్మ ఆశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు

poornam%20copy

 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మరియు గాంధీ జయంతి పురస్కరించుకొని అమ్మ ఆశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు

WhatsApp%20Image%202022-10-02%20at%203.59.06%20PM

WhatsApp%20Image%202022-10-02%20at%203.59.07%20PM

WhatsApp%20Image%202022-10-02%20at%203.59.08%20PM

 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం లోని శివనాదపాలెం గ్రామంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మరియు గాంధీ జయంతిని పురస్కరించుకొని అమ్మ అనాధ వృద్ధాశ్రమంలో భూలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా పట్టణ వన్టౌన్ సిఐ అంజి యాదవ్, పిల్లారి ఫౌండేషన్ అమరావతి, న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, విశ్రాంతి ఉద్యోగస్తురాలు  జయంతి సునీత సింగ్.....తదితరులు పాల్గొన్నారు.

అతిధులు మాట్లాడుతూ..... అమ్మ అంటే సృష్టికి మూలం అని , అమ్మ లేనిదే సృష్టి లేదని అటువంటి అమ్మల మధ్య ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతమని అమ్మలను కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ తెలిపిన సూక్తులు గురించి వివరించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages