శ్రీశ్రీశ్రీ నల్లగంగమ్మ పూజాకార్యక్రములలో ముఖ్య అతిధిగా అంజూరు తారక శ్రీనివాసులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, October 3, 2022

శ్రీశ్రీశ్రీ నల్లగంగమ్మ పూజాకార్యక్రములలో ముఖ్య అతిధిగా అంజూరు తారక శ్రీనివాసులు

 శ్రీశ్రీశ్రీ నల్లగంగమ్మ  పూజాకార్యక్రములలో ముఖ్య అతిధిగా అంజూరు తారక శ్రీనివాసులు 



  స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల సంధర్భంగా శ్రీకాళహస్తి పట్టణం, కుమ్మరి వీధిలో వెలసిన శ్రీశ్రీశ్రీ నల్లగంగమ్మ అమ్మవారి ఆలయము పూజాకార్యక్రములలో ముఖ్య అతిధిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వారికి పూల కృష్ణమూర్తి మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతించి  ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. తదనంతరం అమ్మవారికి మూల విరాట్టుకి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారిని కండువాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.  ఆలయ నిర్వహకులు మరియు స్థానిక మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad