హిజ్రాలకు వర్తించు న్యాయపరమైన హక్కుల పై అవగాహన కల్పించిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, October 31, 2022

demo-image

హిజ్రాలకు వర్తించు న్యాయపరమైన హక్కుల పై అవగాహన కల్పించిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీ

poornam%20copy

హిజ్రాలకు వర్తించు న్యాయపరమైన హక్కుల పై అవగాహన కల్పించిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీ

WhatsApp%20Image%202022-10-31%20at%205.58.55%20PM%20(1)

WhatsApp%20Image%202022-10-31%20at%205.58.56%20PM

   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న 19వ వారి సచివాలయంలో  హిజ్రాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అరుణ్,మీర్జావల్లి, ప్రజ్ఞశ్రీ  మరియు పారా లీగల్ వాలంటీర్ల, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయవాదులు మాట్లాడుతూ... గౌరవ సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు హిజ్రాలకు సంబంధించిన న్యాయపరమైన చట్టాల గురించి అవగాహన కల్పించారు. వీరికి ఏ సమస్య ఉన్న సీనియర్ సివిల్ జడ్జ్ వారికి అర్జీ రాసి ఇచ్చినచో సంబంధిత అధికారులకి తెలిపి మీ సమస్యను త్వరతగతిన పరిష్కరించుటకు ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే న్యాయపరమైన సమస్యలు ఏమున్న 15 1 0 0 కు కాల్ చేసి సలహాలు, సూచనలు తెలుసుకోవాలని తెలిపారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages