దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తన నాట్యంతో పులకరించిన శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయ ప్రాంగణం ప్రాంగణం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని వేడాం గ్రామంలో శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయ ఆవరణలోని సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారి హర్షితా సూర్యకుమార్ భరతనాట్య ప్రదర్శన జరిగినది. ఈ కార్యక్రమంలో అశేష భక్త జనం పాల్గొని చిన్నారి భరతనాట్యాన్ని తిలకించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గణేశ పంచరత్నం గణేశ పంచరత్నం, అయిగిరి నందిని, అష్టలక్ష్మి స్తోత్రం మొదలైన అమ్మవారి పాటలకు చిన్నారి హర్షిత సూర్యకుమార్ నృత్యంను భక్తులని ఎంతో ఆకర్షించింది.చిన్నారి నాట్య హవాబాహవాలతో భక్తులను భక్తపరవసమ్ములో ముంచారు. అనంతరం చిన్నారికి దేవస్థానం త్తరపున తీర్థ ప్రసాదాలు అందించారు.
No comments:
Post a Comment