శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా చిత్తూరు వస్తవులు చిత్తూరు వస్తవులు. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లలకు 36 గ్రాముల బంగారం తాళిబొట్టులు వితరణగా ఇచ్చారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా చిత్తూరు వాస్తవులు కాశీ నాథన్ మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లలకు 36 గ్రాముల బంగారం తాళిబొట్టులు సుమారు దీని విలువ రెండు లక్షలు , శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ చిత్తూరు వాస్తవులు కాశీ నాథన్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లలకు 36 గ్రాముల బంగారం తాళిబొట్టులు దేవస్థానకి ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకి తల్లి శ్రీకాళహస్తీశ్వర స్వామి చల్లని దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనంతరం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ కార్యనిర్వణాధికారి వారు శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు ఆలయ అధికారులు పట్టణ ప్రముఖులు జూలకంటి మురళి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment