స్వామి అమ్మవార్లకు తమిళనాడు వాస్తవ్యులు పట్టు చీర పట్టు పంచలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, February 14, 2023

స్వామి అమ్మవార్లకు తమిళనాడు వాస్తవ్యులు పట్టు చీర పట్టు పంచలు

 శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా స్వామి అమ్మవార్లకు తమిళనాడు వాస్తవ్యులు పట్టు చీర పట్టు పంచలు  దేవస్థానానికి అందజేశారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్



   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా స్వామి అమ్మవార్లకు తమిళనాడు వాస్తవ్యులు ఎస్ నాగరాజు 16 పట్టు చీరలు, 20 పట్టు పంచలు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో సాగర్ బాబు సమక్షంలో దేవస్థానానికి అందజేశారు. వీరికి   శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం  ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద  , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు మరియు ఆలయ కార్యనిర్వణాధికారి వారు శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ మురళీధర్ రెడ్డి బోర్డు సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad