సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం పొందచ్చని తెలిపిన డాక్టర్లు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలో ఈరోజు cyclothon కార్యక్రమం లో భాగంగా UPHC SALIPETA మరియు UPHC BHASKARPETA హాస్పిటల్స్ పరిధిలోగల ఆర్పీబీఎస్ జెడ్పి బాయ్స్ హై స్కూల్ మరియు మున్సిపల్ హై స్కూల్ భాస్కరపేట లో సైకిల్ తొక్కడం వల్ల ఉపయోగాలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Dr. జావీద్ మరియు Dr. మాధవ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి , శ్రీదేవి , కమ్యూనిటీ ఆర్గనైజర్ వి.రేవతి,A. సుజాత ,ANMS మరియు ఆశా కార్యకర్తలు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.
డాక్టర్లు మాట్లాడుతూ.... సైకిల్ తొక్కడం వల్ల శారీరకంగా ఉత్సహంగా ఉంటాదని,మానసిక ఒత్తిడి దూరమవుతుంది అలాగే శరీరం ల్లో అధిక క్యాలరీరు ఖర్చు అవడం వల్ల అధిక బరువును నియంత్రించవచ్చు ,ఇవి కాకుండా సైకిల్ తొక్కడం వల్ల మరో ముఖ్య మైన ఉపయోగo.. కాన్సర్ రాకుండా ఉంటుంది, కాబట్టి వీలున్న ప్రతిఒక్కరు కూడా సైకిల్ తొక్కి ఆరోగ్యంగా జీవించాలని సూచించారు.
No comments:
Post a Comment